మావుళ్లమ్మ దేవస్థాన ఏసీగా భద్రాజీ బాధ్యతలు

ABN , First Publish Date - 2022-07-05T06:11:02+05:30 IST

మావుళ్లమ్మ దేవస్థానం అసిస్టెం ట్‌ కమిషనర్‌గా వై.భద్రాజీ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు.

మావుళ్లమ్మ దేవస్థాన ఏసీగా భద్రాజీ బాధ్యతలు

భీమవరంటౌన్‌, జూలై4: మావుళ్లమ్మ దేవస్థానం అసిస్టెం ట్‌ కమిషనర్‌గా వై.భద్రాజీ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఇప్పటివరకు ఆయన తూర్పుగోదావరి జిల్లా అంతర్వే ది దేవస్థానానికి ఈవోగా పనిచేస్త బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఈవో దాసరి శ్రీరామవరప్ర సాద్‌ను అప్పనపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి బదిలీ చేశారు.

Read more