కాల్వలో దీపాలు వదిలిన మహిళలు

ABN , First Publish Date - 2022-11-07T23:57:55+05:30 IST

వీరంపాలెం బాలాత్రిపుర సుందరి పంచాయ తన క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

కాల్వలో దీపాలు వదిలిన మహిళలు
తాడేపల్లిగూడెం శివాలయం వద్ద కాల్వలో దీపాలు వదులుతున్న భక్తులు

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 7: వీరంపాలెం బాలాత్రిపుర సుందరి పంచాయ తన క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వాసవి కన్యకాపరమేశ్వరి పంచాయ తన క్షేత్రం, ఆనందేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. పట్టణంలోని శివాలయం వద్ద కాల్వలో మహిళలు కార్తీక దీపాలు వదిలారు.

Updated Date - 2022-11-07T23:58:09+05:30 IST

Read more