కన్యకా పరమేశ్వరికి హీరో శ్రీవిష్ణు పూజలు

ABN , First Publish Date - 2022-09-08T06:21:36+05:30 IST

సినీ హీరో శ్రీవిష్ణు కైకలూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

కన్యకా పరమేశ్వరికి  హీరో శ్రీవిష్ణు పూజలు
శ్రీ విష్ణుకు సత్కారం

కైకలూరు, సెప్టెంబరు 7: సినీ హీరో శ్రీవిష్ణు కైకలూరులోని  వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. బుధవారం ఆలయ ధర్మకర్తలు ఒబిలిశెట్టి రాజా, పెనుమూడి గంగాధరరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికి  విశేష పూజలు  నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోను సత్క రించారు.  గుంటూరు శివ, అభిమానులు పాల్గొన్నారు.

Read more