9న ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-06-07T07:00:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రెండో కౌన్సిల్‌ సమావేశం ఈనెల 9వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

9న ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం

ఏలూరు రూరల్‌, జూన్‌ 6 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రెండో కౌన్సిల్‌ సమావేశం ఈనెల 9వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులంతా హాజరై విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఒక  ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమా వేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారన్నారు. సమా వేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తాలూకా కమిటీ సభ్యులు, జిల్లా, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ అధికారులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Read more