-
-
Home » Andhra Pradesh » West Godavari » gold brasslet to anjaneyaswamy-NGTS-AndhraPradesh
-
అభయాంజనేయస్వామికి బంగారు కడియం బహూకరణ
ABN , First Publish Date - 2022-07-18T06:14:06+05:30 IST
అభయాంజనేయస్వామికి బంగారు కడియం బహూకరణ

పెదపాడు, జూలై 17: పెదపాడు మండలం అప్పనవీడులోని అభయాంజనేయస్వామికి గుడివాడకు చెందిన నెర్సు రేవతి సుమారు రూ.4.5 లక్షల విలువైన 88 గ్రాముల 150 మిల్లీగ్రాముల బంగారు చేతి కడియాన్ని ఆది వారం బహూకరించారు. ఆలయ ఈవో ఎన్. సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో స్వామికి కడి యాన్ని అలంకరించారు. దేవాలయ అర్చకులు పాల్గొన్నారు.