అనాఽథాశ్రమానికి నిత్యావసరాలు వితరణ

ABN , First Publish Date - 2022-09-11T05:49:42+05:30 IST

ఎయిర్‌ స్ట్రిప్‌ వాకర్స్‌ ఆధ్వర్యంలో స్థానిక కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అనాథాశ్రమానికి బి య్యం, కూరగాయలు, నిత్యావసర సా మగ్రి, విద్యా సామ గ్రిని శనివారం అం దించారు.

అనాఽథాశ్రమానికి నిత్యావసరాలు వితరణ
సరుకులు అందిస్తున్న వాకర్స్‌ సభ్యులు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 10: ఎయిర్‌ స్ట్రిప్‌ వాకర్స్‌ ఆధ్వర్యంలో స్థానిక కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అనాథాశ్రమానికి బి య్యం, కూరగాయలు, నిత్యావసర సా మగ్రి, విద్యా సామ గ్రిని శనివారం అం దించారు. ఈ సందర్బంగా వాకర్స్‌ మహిళా వనచర్ల నాగేంద్ర ప్రసాద్‌, విజ యలక్ష్మి చిన్నారులను దాతలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. డిప్యూ టీ గవర్నర్‌ పి.శ్రీనివాస్‌, కేవీ చలం, ఎం.మోహన్‌, కె.రామ్మోహనరావు పాల్గొన్నారు. 

Read more