మల్లెపూల అలంకరణలో దేశాలమ్మ

ABN , First Publish Date - 2022-05-31T04:57:50+05:30 IST

లాకుల వద్ద దేశాలమ్మ జాతర ముంగిపు సంద ర్భంగా సోమవారం అమ్మవారిని మల్లె పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

మల్లెపూల అలంకరణలో దేశాలమ్మ

పాలకొల్లు అర్బన్‌, మే 30: లాకుల వద్ద దేశాలమ్మ జాతర ముంగిపు సంద ర్భంగా సోమవారం అమ్మవారిని మల్లె పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 23 నుంచి ఉత్సవాలు నిర్వహి స్తున్నారు. అలయ అర్చకులు మద్దిరాల జనార్ధన శర్మ పర్యవేక్షణలో అమ్మవారిని అలంకరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్‌ వలిరెడ్డి వరహాలు, కార్యదర్శి శిడగం సురేంద్ర, వలిరెడ్డి యశ్వంత్‌, చందక సత్తిబాబు, గొలగాని రమేష్‌ బాబు, గంధం చిన్న తదితరులు పాల్గొన్నారు.

Read more