ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

ABN , First Publish Date - 2022-01-28T06:02:57+05:30 IST

చిన వెంకన్న ఆలయ అనివేటి మండప ప్రాంతంలో మహిళలు, బాలల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
అనివేటి మండపప్రాంతంలో మహిళల కోలాట ప్రదర్శన

ద్వారకాతిరుమల, జనవరి 27: చిన వెంకన్న ఆలయ అనివేటి మండప ప్రాంతంలో మహిళలు, బాలల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. రాజమహేం ద్రవరానికి చెందిన రవి కోలాటబృందం మహిళలు, బాలలు క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తరువాత వివిధ దేవతా మూర్తుల ను కీర్తిస్తూ నిర్వహించిన  కోలాట ప్రదర్శన అలరించింది.

Read more