ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2022-02-17T05:14:11+05:30 IST

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని సోమిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
లక్ష్మీపురంలో ప్రకృతి వ్యవసాయంపై ర్యాలీ

దేవరపల్లి, ఫిబ్రవరి 16: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని సోమిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. లక్ష్మీపురంలో ప్ర కృతి వ్యవసాయంపై బుధ వారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. శ్రీని వాస్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెంపొందిం చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధనలక్ష్మి, వైస్‌ ఎంపీపీ సాదే సుబ్బారావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వీరేష్‌, వెంకట్రావు, సత్యవతి, రైతులు, మహిళా సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read more