‘ఇంటింటికి తిరుగుతూ...’’

ABN , First Publish Date - 2022-12-12T16:09:54+05:30 IST

జిల్లాలోని బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెం పంచాయతీ చింతలగూడెం గ్రామంలో జరిగిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

‘ఇంటింటికి తిరుగుతూ...’’

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయగూడెం మండలం మంగయ్యపాలెం పంచాయతీ చింతలగూడెం గ్రామంలో జరిగిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. చింతలగూడెంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని వాటిని నమోదు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్-6 ఇంచార్జ్ సున్నం నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మిర్తివాడ సుబ్రహ్మణ్యం,పసుమర్తి భీమేశ్వరరావు, కుంజం. ప్రసాద్, చోడెం. అర్జున్, కట్టం. వీర్రాజు, కబ్బాడి, ప్రశాంత్, యం. వెంకటేశ్వరరావు, మిర్తివాడ రాజారెడ్డి, మిర్తివాడ. వెంకటదుర్గారెడ్డి, ఓడల. యర్రాంరెడ్డి, సూర్యరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సార్ల. రాంరెడ్డి, ఓడల. లచ్చిరెడ్డి, ఓడల. బుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T16:09:56+05:30 IST

Read more