అంబేడ్కర్‌ వేషధారణ

ABN , First Publish Date - 2022-01-28T06:22:47+05:30 IST

రిటైర్డ్‌ డీఈ సోమశేఖర్‌ అంబేడ్కర్‌ వేషధారణలో మండలంలోని 18 గ్రామాలలో పర్యటిస్తున్నారు.

అంబేడ్కర్‌ వేషధారణ

పెరవలి, జనవరి 27: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రిటైర్డ్‌ డీఈ సోమశేఖర్‌ అంబేడ్కర్‌ వేషధారణలో మండలంలోని 18 గ్రామాలలో పర్యటిస్తున్నారు.  

Read more