శునకానికి దాహమేసి..

ABN , First Publish Date - 2022-02-19T06:17:55+05:30 IST

మూగజీవికి దాహం వేసింది.

శునకానికి దాహమేసి..
డబ్బాలో ఇరుక్కుపోయిన తలతో శునకం

మూగజీవికి దాహం వేసింది. ఎక్కడా మంచినీరు కనిపించక పోవడంతో ఒక డబ్బాలో నీరు చూసింది. దీంతో ఆ డబ్బాలో తల పెట్టి తాగబోతే దాని తల కాస్తా అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటన తాడేపల్లిగూడెం మండలం ఇటుకులగుంటలో చోటుచేసుకుంది.  దాని అవస్థలు గమనించిన స్థానికులు  ఆ డబ్బాను  తొలగించారు. 

–తాడేపల్లిగూడెం రూరల్‌  

Read more