మంచు కురిసే వేళ

ABN , First Publish Date - 2022-11-29T00:18:52+05:30 IST

మంచు.. కొత్త అందాల్లో ముంచుతోంది. నిశీది వేళ నుంచి తెలతెల్లవారుజాము వరకు విజయనగరం శివారులో రహదారిపై హిమ సోయగాలు ఆకట్టుకుంటున్నాయి.

మంచు కురిసే వేళ

మంచు.. కొత్త అందాల్లో ముంచుతోంది. నిశీది వేళ నుంచి తెలతెల్లవారుజాము వరకు విజయనగరం శివారులో రహదారిపై హిమ సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. మంచులో విద్యుత్‌ దీపాల వెలుగులు చూపరులను కట్టి పడేస్తున్నాయి. సినిమా సెట్టింగులను తలపించేలా ఆ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి.

- విజయనగరం (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-11-29T00:18:54+05:30 IST