నివాళి

ABN , First Publish Date - 2022-12-30T00:06:36+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతిచెందిన వారికి టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సంతాప సభ నిర్వహించారు.

నివాళి

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతిచెందిన వారికి టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సంతాప సభ నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. ఇంకెప్పుడూ పునరావృతం కాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

- విజయనగరం రూరల్‌

Updated Date - 2022-12-30T00:06:36+05:30 IST

Read more