సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-11-30T00:12:44+05:30 IST

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు
చీపురుపల్లి: గరివిడి రోడ్డులోని ఆలయంలో..

సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాల సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2022-11-30T00:12:47+05:30 IST