7,720 మందికి విద్యాదీవెన : ఏబీసీడబ్ల్యూవో

ABN , First Publish Date - 2022-11-30T00:02:33+05:30 IST

బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో 7,720 మంది విద్యార్థులకు రూ. 4,37,68,576 విద్యాదీవెన నిధులు మంజూరయ్యాయని ఏబీసీడబ్ల్యూవో శ్యామలాదేవి తెలిపారు. ఈ మేరకు మంగళ వారం బొబ్బిలి నియోజకవర్గస్థాయి విద్యాదివేన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంపీడీవో అల్లు భాస్కరరావుతో చర్చించారు.

7,720 మందికి విద్యాదీవెన : ఏబీసీడబ్ల్యూవో

బొబ్బిలి:బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో 7,720 మంది విద్యార్థులకు రూ. 4,37,68,576 విద్యాదీవెన నిధులు మంజూరయ్యాయని ఏబీసీడబ్ల్యూవో శ్యామలాదేవి తెలిపారు. ఈ మేరకు మంగళ వారం బొబ్బిలి నియోజకవర్గస్థాయి విద్యాదివేన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంపీడీవో అల్లు భాస్కరరావుతో చర్చించారు.

Updated Date - 2022-11-30T00:02:33+05:30 IST

Read more