ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2022-11-17T00:01:14+05:30 IST

ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని జరుగు తున్న ఆన్‌లైన్‌ మోసాల పై ప్రజల్లో చైతన్యం తీసు కురావాలని బొబ్బిలి డీ ఎస్పీ బి.మోహనరావు పొ లీసులను ఆదేశించారు.

ఆన్‌లైన్‌ మోసాలపై  అవగాహన కల్పించండి

రాజాం రూరల్‌: ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని జరుగు తున్న ఆన్‌లైన్‌ మోసాల పై ప్రజల్లో చైతన్యం తీసు కురావాలని బొబ్బిలి డీ ఎస్పీ బి.మోహనరావు పొ లీసులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామస్థాయి లో సైతం ప్రచారం నిర్వ హించాలని సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడి సర్కిల్‌ కార్యాలయా లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని టౌన్‌, రూరల్‌ సి.ఐ.లు రవికు మార్‌, నవీన్‌కుమార్‌ సూచించారు. పొలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌.ఐ.లు లీలావతి, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:01:14+05:30 IST

Read more