AP News: సాలూరులో టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీల బిక్షాటన..

ABN , First Publish Date - 2022-09-25T20:35:12+05:30 IST

సాలూరు (Saluru) మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు బిక్షాటన చేశారు.

AP News: సాలూరులో టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీల బిక్షాటన..

పార్వతీపురం జిల్లా (Parvathipuram Dist.): సాలూరు (Saluru) మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సాలూరు ఇన్చార్జ్ సంధ్యారాణి (Sandhya Rani) మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్‌ల ఖాతాల్లో రాత్రి డబ్బులు జమ చేస్తూ.. తెల్లవారేసరికి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ పవర్ (Check power)ఉన్న ఏకైక పదవి సర్పంచ్ స్థానాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని సంధ్యారాణి అన్నారు.

Read more