పొలీస్‌ స్టేషన్‌కు చేరిన బారికేడ్లు

ABN , First Publish Date - 2022-12-13T00:18:03+05:30 IST

రాజాం పట్టణం కేంద్రంగా నాలు గు ప్రధాన మార్గాల్లో నిరుపయో గంగా పడిఉన్న బారి కేడ్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సోమవా రం తరలించారు

పొలీస్‌ స్టేషన్‌కు చేరిన బారికేడ్లు

రాజాం రూరల్‌: రాజాం పట్టణం కేంద్రంగా నాలు గు ప్రధాన మార్గాల్లో నిరుపయో గంగా పడిఉన్న బారి కేడ్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సోమవా రం తరలించారు. పర్యవేక్షణ లేదు.. వినియోగంలో లేవు శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కథనానికి సీఐ రవికుమార్‌ స్పందించారు. అస్తవ్యస్తంగా ఉన్న బారి కేడ్లను సరిచేయించారు. తుప్పుపట్టిన వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఫ పట్ట ణంలోని మాధవబజార్‌పై పొలీసులు దృష్టి పెట్టారు. కాల్వల ఆక్రమణలతో బేజారు శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన కఽథనానికి సిఐ స్పందించారు. మాధ వబజార్‌లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన పండ్లబల్లు, ఇతరత్రా వ్యాపా రాలు చేస్తున్న వారిని పొలీసులతో నియంత్రింపజేశారు. షాపుల ముందు బల్లలు వేస్తే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరించారు.

Updated Date - 2022-12-13T00:18:03+05:30 IST

Read more