ఉపాధ్యాయుడిగా మారిన సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-18T23:49:05+05:30 IST

పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు.

ఉపాధ్యాయుడిగా మారిన సబ్‌ కలెక్టర్‌

పాలకొండ: పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. పట్టణంలోని ఎంపీ యూపీ స్కూల్‌, వెంక మ్మపేట, ఇందిరానగర్‌ కాల నీలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈసంద ర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతిని పరి శీలించారు. పలు ప్రశ్నలు వేసి సమాధా నాలు రాబట్టారు. విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయుడిగా నివృత్తి చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Updated Date - 2022-11-18T23:49:11+05:30 IST