Vizianagaram: పులి సంచారం.. వీడియో వైరల్.. స్పందించిన అధికారులు

ABN , First Publish Date - 2022-09-06T04:05:39+05:30 IST

రాజాం మండలం అంతకాపల్లి గ్రామ పొలిమేరలో పులి (Tiger) సంచారం కలకలం రేపింది. వరి పంట పొలాల్లో తిరుగుతున్నట్టు ఓ వీడియో వైరల్ ...

Vizianagaram: పులి సంచారం.. వీడియో వైరల్.. స్పందించిన అధికారులు

విజయనగరం (Vizianagaram): రాజాం మండలం అంతకాపల్లి గ్రామ పొలిమేరలో పులి (Tiger) సంచారం కలకలం రేపింది.  వరి పంట పొలాల్లో తిరుగుతున్నట్టు ఓ వీడియో వైరల్  (Video Viral) అయింది.  దీంతో తొమ్మిది గ్రామాలకు అటవీ శాఖ సిబ్బందిని పంపిస్తున్నానట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి తమిటినాయుడు ప్రకటన విడుదల చేశారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పులి సంచారంపై పూర్తి ఆధారాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. 

Read more