-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » visakhapatnam andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Visakhapatnamలో దారుణం
ABN , First Publish Date - 2022-07-05T15:14:16+05:30 IST
నగరంలోని దారుణం చోటు చేసుకుంది.

విశాఖపట్నం: నగరంలోని దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్మశాన వాటికలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పసికందుకు కేజీహెచ్‌కు తరలించారు. కాగా పసికందు మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు. శ్రీహరిపురం స్మశానవాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది.