కనకమహాలక్ష్మిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-08-17T06:27:22+05:30 IST

కేంద్ర విదేశీ, పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ మంగళవారం సాయంత్రం వన్‌టౌన్‌లోని కనక మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
మంత్రికి జ్ఞాపికను అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర విదేశీ, పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ మంగళవారం సాయంత్రం వన్‌టౌన్‌లోని కనక మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఈఓ శిరీష, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 


Read more