నేడు, రేపు కాకినాడ పాసింజర్‌ రద్దు

ABN , First Publish Date - 2022-09-10T05:56:37+05:30 IST

విశాఖ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న పాసింజర్‌ రైలు సర్వీసులను శని, ఆది వారాలలో సాంకేతిక కారణాల వలన రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

నేడు, రేపు కాకినాడ పాసింజర్‌ రద్దు

విశాఖపట్నం, సెప్టెంబరు 9: విశాఖ, కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న పాసింజర్‌ రైలు సర్వీసులను శని, ఆది వారాలలో సాంకేతిక కారణాల వలన  రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Read more