భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి

ABN , First Publish Date - 2022-11-30T01:28:52+05:30 IST

జిల్లాలో మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి

జిల్లాలో మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో స్వామికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిగాయి. పలుచోట్ల వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Updated Date - 2022-11-30T01:28:52+05:30 IST

Read more