సత్యదేవుడి కార్తీక ఆదాయం 20 కోట్లు

ABN , First Publish Date - 2022-11-25T03:53:28+05:30 IST

కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న సత్యదేవుడి ఆలయానికి ఈ ఏడాది కార్తీకమాసంలో రికార్డుస్థాయి ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు.

సత్యదేవుడి కార్తీక ఆదాయం 20 కోట్లు

అన్నవరం, నవంబరు 24: కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న సత్యదేవుడి ఆలయానికి ఈ ఏడాది కార్తీకమాసంలో రికార్డుస్థాయి ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. అక్టోబరు 26నుంచి నవంబరు 23 వరకు కార్తీకమాసంలో అన్ని విభాగాల ద్వారా రూ.19,94,5 7,109 ఆదాయం సమకూరిందన్నారు.

Updated Date - 2022-11-25T03:53:28+05:30 IST

Read more