సిఫారసు బదిలీలపై స్పందించాలి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-11-12T04:37:52+05:30 IST

సిఫారసుల ద్వారా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నారన్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించాలని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

సిఫారసు బదిలీలపై స్పందించాలి: యూటీఎఫ్‌

సిఫారసుల ద్వారా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నారన్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించాలని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 46మందిని సిఫారసుల ద్వారా బదిలీలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అక్రమ బదిలీలపై ప్రభుత్వం స్పందించి, సాధారణ బదిలీల షెడ్యూలు విడుదల చేయాలని కోరారు.

Updated Date - 2022-11-12T04:37:52+05:30 IST

Read more