Visakha: విశాఖలో లవర్స్ హల్ చల్

ABN , First Publish Date - 2022-12-30T11:36:53+05:30 IST

విశాఖ: నగరంలో లవర్స్ హల్ చల్ చేశారు. సాధారణంగా బైక్‌పై ప్రేమికులు హత్తుకుని కూర్చుంటారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం మరింత రెచ్చిపోయారు.

Visakha: విశాఖలో లవర్స్ హల్ చల్

విశాఖ (Visakha): నగరంలో లవర్స్ హల్ చల్ (Lovers Hal Chal) చేశారు. సాధారణంగా బైక్‌ (Bike)పై ప్రేమికులు హత్తుకుని కూర్చుంటారు. కానీ ఈ ప్రేమికులు మాత్రం మరింత రెచ్చిపోయారు. యువకుడు బైక్ నడుపుతుండగా అతనికి ఎదురుగా ఆయిల్ ట్యాంక్‌పై యువతి అసభ్యకరంగా కూర్చుంది. అలానే రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లారు. ఈ లవర్స్ ఇద్దరూ విద్యార్థులుగా భావిస్తున్నారు. బైక్‌పై ప్రేమికులు ఇలా వెళ్లడాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. వారి వెనుక కారులో వస్తున్న ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేశారు. ఇదంతా చూసిన నెటిజన్లు కలికాలమంటూ ముక్కునవేలేసుకున్నారు.

Updated Date - 2022-12-30T12:16:21+05:30 IST