భారీ గోతులు... ప్రమాదాలబారిన వాహనచోదకులు

ABN , First Publish Date - 2022-10-01T06:41:21+05:30 IST

మండలంలో ఘాట్‌రోడ్డు జంక్షన్‌ నుంచి కింతలి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా వుంది. వమ్మలి- జమ్మాదేవిపేట మధ్య, గాదిరాయి వద్ద భారీ గోతులు ఏర్పడ్డాయి.

భారీ గోతులు... ప్రమాదాలబారిన వాహనచోదకులు
వమ్మలి- జమ్మాదేవిపేట మధ్య రోడ్డు మొత్తం గొయ్యి ఏర్పడిన దృశ్యం

మండలంలో ఘాట్‌రోడ్డు జంక్షన్‌ నుంచి కింతలి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు అధ్వానంగా వుంది. వమ్మలి- జమ్మాదేవిపేట మధ్య, గాదిరాయి వద్ద భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రిపూట ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి గోతులు పూడ్చాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.   మాడుగుల రూరల్‌


Read more