మరో కరోనా కేసు నమోదు

ABN , First Publish Date - 2022-04-24T07:04:30+05:30 IST

జిల్లాలో శనివారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,471కు చేరింది

మరో కరోనా కేసు నమోదు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనివారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,91,471కు చేరింది. జిల్లాలో వైరస్‌ నుంచి ఇప్పటివరకు 1,90,322 కోలుకున్నారు. 


Read more