అనకాపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

ABN , First Publish Date - 2022-05-18T06:22:05+05:30 IST

అనకాపల్లి పట్టణానికి చెందిన 5,500 మంది పేదలకు మంగళవారం రావు గోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించి కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పట్టాలు పంపిణీ చేశారు.

అనకాపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ


అనకాపల్లి పట్టణానికి చెందిన 5,500 మంది పేదలకు మంగళవారం రావు గోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించి కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పట్టాలు పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా, జడ్సీ కనకమహాలక్ష్మి, ఆర్డీవో చిన్నికృష్ణ, కార్పొరేటర్లు పీలా సౌజన్య, కొణతాల నీలిమ, జాజుల ప్రసన్నలక్ష్మి, ఎంపీపీ సూరిబాబు, వైసీపీ నాయకులు జానకిరామరాజు, దిలీప్‌కుమార్‌, పలకా రవి, జాజుల రమేష్‌, మళ్ల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more