సీబీ దేవంలో 125 మందికి డయేరియా

ABN , First Publish Date - 2022-11-19T03:03:28+05:30 IST

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం సీబీ దేవం గ్రామంలో 125 మంది డయేరియా బారినపడ్డారు.

సీబీ దేవంలో 125 మందికి డయేరియా

పెద్దాపురం, నవంబరు 18: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం సీబీ దేవం గ్రామంలో 125 మంది డయేరియా బారినపడ్డారు. తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా బారిన పడినట్టు వైద్యులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి వైద్యం అందిస్తున్నారు.

Updated Date - 2022-11-19T03:03:28+05:30 IST

Read more