-
-
Home » Andhra Pradesh » vijayawada prakasam barrage bandi-MRGS-AndhraPradesh
-
Prakasam Barrage: 70 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2022-09-11T13:29:38+05:30 IST
ప్రకాశం బ్యారేజ్‌కు(Prakasam Barrage) వరద కొనసాగుతుంది. పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది..

Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు(Prakasam Barrage) వరద కొనసాగుతుంది. పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో -- 4,12,769 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.