విజయదశమి అంటే రాక్షన పాలనకు చరమాంకం: జనసేనాని

ABN , First Publish Date - 2022-10-05T08:26:28+05:30 IST

విజయదశమి అంటే రాక్షన పాలనకు చరమాంకం: జనసేనాని

విజయదశమి అంటే రాక్షన పాలనకు చరమాంకం: జనసేనాని

విజయదశమి అంటే రాక్షస పాలనకు చరమాంకం అంటారని, రాక్షస పాలన ఉన్నచోట ప్రజలను ఆ పరమేశ్వరి కాపాడాలని, అటువంటి పాలనను అంతమొందించాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం దసరా సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు వారందరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు.  

Read more