విజయసాయిరెడ్డికి vangalapudi anitha కౌంటర్

ABN , First Publish Date - 2022-05-30T22:34:38+05:30 IST

విజయసాయిరెడ్డికి vangalapudi anitha కౌంటర్

విజయసాయిరెడ్డికి vangalapudi anitha కౌంటర్

విశాఖపట్నం: ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డికి టీడీపీ నేత వంగలపూడి అనిత కౌంటర్  ఇచ్చారు. మీవి మార్ఫింగ్ బతుకులు, అడ్డంగా దొరికాక కూడా బుకాయించే బతుకులు, మీ బతుకంతా విధ్వంసమే, ప్రజావేదికతో మొదలైన విధ్వంసం మూడేళ్ళుగా కొనసాగుతోందని ట్విట్టర్  వేదికగా మండిపడ్డారు.  తాము నిజంగా విధ్వంసం చేసే వాళ్ళమైతే మీరు ఊరూరా ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసే వాళ్లా?  అని ప్రశ్నించారు. ఎప్పుడో ఏపీ వదిలి పారిపోయే వాళ్లని విమర్శించారు.  

Read more