గుడుపల్లి పీఎస్ ఎదుట రెండు గ్రామాలకు చెందిన యువకుల బాహాబాహీ

ABN , First Publish Date - 2022-05-30T19:59:58+05:30 IST

గుడుపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడుపల్లి మండలం పోలీస్ స్టేషన్ వద్ద గుడుపల్లి

గుడుపల్లి పీఎస్ ఎదుట రెండు గ్రామాలకు చెందిన యువకుల బాహాబాహీ

చిత్తూరు : గుడుపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడుపల్లి మండలం పోలీస్ స్టేషన్ వద్ద గుడుపల్లి మండలం ఒంటిపల్లి, చీకటిపల్లి గ్రామానికి చెందిన యువకులు హల్‌చల్ చేశారు. ఓ కేసు విషయంలో బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలోనే పలువురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

Read more