1618.87 అడుగులకు చేరిన Tungabhadra నీటి మట్టం

ABN , First Publish Date - 2022-07-07T15:09:55+05:30 IST

తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది.

1618.87 అడుగులకు చేరిన Tungabhadra నీటి మట్టం

కర్నూలు: తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గాను... ప్రస్తుతం నీటి మట్టం 1618.87 అడుగులకు చేరింది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ: 105.788 టీఏంసీలు కాగా...  ప్రస్తుతం నీటి నిల్వ 58.212 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఇన్ ఫ్లో: 59.757 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో: 248 క్యూ సెక్కులుగా కొనసాగుతోంది. 

Read more