-
-
Home » Andhra Pradesh » TTD releasing tickets-MRGS-AndhraPradesh
-
మార్చికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
ABN , First Publish Date - 2022-02-23T14:14:18+05:30 IST
నేడు మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

తిరుమల: నేడు మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక మీదట నిత్యం 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. నేడు ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు 13 వేలు చొప్పున.. ప్రత్యేక ప్రవేశ దర్శనం అదనపు టిక్కెట్లను విడుదల చేయనుంది.