-
-
Home » Andhra Pradesh » Tricolor flag with thousands of plants-NGTS-AndhraPradesh
-
వేలాది మొక్కలతో త్రివర్ణ పతాకం
ABN , First Publish Date - 2022-08-15T08:27:46+05:30 IST
వేలాది మొక్కలతో త్రివర్ణ పతాకం

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్యదేవా నర్సరీలో వేలాది మొక్కలతో హర్‌ఘర్ తిరంగ్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, త్రివర్ణ పతాకం కూర్పులను ఏర్పాటు చేశారు.