-
-
Home » Andhra Pradesh » transfers of several iass in ap bandi-MRGS-AndhraPradesh
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ABN , First Publish Date - 2022-09-10T16:38:49+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సర్కార్(Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్(IAS)లను బదిలీ

Amaravati: ఆంధ్రప్రదేశ్ సర్కార్(Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్(IAS)లను బదిలీ చేస్తున్నట్లు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. గిరిజా శంకర్‌ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాల శాఖగా స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‌కుమార్‌కు బాధ్యతలు కట్టబెట్టింది. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‍కు అదనపు బాధ్యతలు అప్పగించింది.