శ్రీకాకుళం జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2022-04-24T19:40:23+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించింది. దీప, ఆకాష్‌, నక్షత్ర పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పలాస మండలం బొడ్డపాడులో ఈ ఘటన జరిగింది.

Read more