తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2022-04-10T14:12:44+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం తిరుమల శ్రీవారిని 70,727 మంది భక్తులు స్వామివారిని

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం తిరుమల శ్రీవారిని 70,727 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు  చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  రూ. 3.88 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 38,970 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Read more