పొన్నూరు ప్రజలకు థ్యాంక్స్‌!

ABN , First Publish Date - 2022-12-10T02:32:41+05:30 IST

పొన్నూరులో గురువారం రాత్రి చంద్రబాబు పాల్గొన్న సభ భారీ జన సందోహంతో కిటకిటలాడింది.

పొన్నూరు ప్రజలకు థ్యాంక్స్‌!

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పొన్నూరులో గురువారం రాత్రి చంద్రబాబు పాల్గొన్న సభ భారీ జన సందోహంతో కిటకిటలాడింది. దీనిపై ఆయన ప్రత్యేకంగా ట్వీట్‌ చేశారు. ‘పొన్నూరు ప్రజలకు ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T02:32:42+05:30 IST