రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2022-06-13T03:08:09+05:30 IST

రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారు: నక్కా ఆనందబాబు

గుంటూరు: వైసీపీ రౌడీలు వచ్చి స్టేషన్‌లోనే అల్లర్లు చేస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకాయమ్మపై పీఎస్‌లో దాడి చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దాడులు చేసినవారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. మానవ హక్కులు, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 

Read more