అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: అనిత

ABN , First Publish Date - 2022-02-23T21:58:17+05:30 IST

ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ బ్రాండ్

అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: అనిత

అమరావతి: ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.26 వేలు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఇకనుంచి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. జగన్‌కు మహిళలు బడిత పూజచేసే రోజు దగ్గర పడిందని ఆమె పేర్కొన్నారు. 


Read more