-
-
Home » Andhra Pradesh » Student killed-MRGS-AndhraPradesh
-
పాముకాటుకు విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-04-24T16:26:56+05:30 IST
రేపల్లెలో విషాదం చోటు చేసుకుంది. 16వ వార్డులో పాము కాటుకు విద్యార్థి ఆలపర్తి పవన్ కుమార్ (14) మృతి చెందాడు

గుంటూరు: రేపల్లెలో విషాదం చోటు చేసుకుంది. 16వ వార్డులో పాము కాటుకు విద్యార్థి ఆలపర్తి పవన్ కుమార్ (14) మృతి చెందాడు. ఎదిగిన కొడుకు కళ్ల ముందు ప్రాణాలు విడవంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.