ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వర్సిటీ విద్యార్థులు

ABN , First Publish Date - 2022-11-17T00:14:42+05:30 IST

సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ (ఆనంద్‌, గుజరాత్‌)లో ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ క్యాంప్‌కు అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున ఐదుగురు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఎంపిక య్యారు.

ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు వర్సిటీ విద్యార్థులు

ఎచ్చెర్ల: సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ (ఆనంద్‌, గుజరాత్‌)లో ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌ క్యాంప్‌కు అంబేడ్కర్‌ యూనివర్సిటీ తరఫున ఐదుగురు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఎంపిక య్యారు. ఎంపికైన వారిలో పి.కళ్యాణ్‌, ఎ.త్రినాథరావు, ఆర్‌.నరేంద్ర, పి.ధన లక్ష్మి, జి.హేమ ఉన్నారు. వీరిని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తన చాంబర్‌లో బుధవారం అభినందించారు.

Updated Date - 2022-11-17T00:14:42+05:30 IST

Read more