మూడో రౌండ్‌కు వర్సిటీ హాకీ జట్టు

ABN , First Publish Date - 2022-12-13T23:54:30+05:30 IST

మంగుళూర్‌ యూనివర్సిటీ (కర్ణాటక)లో నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ అంతర వర్సిటీ హాకీ పోటీల్లో బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ జట్టు లీగ్‌ దశలో ప్రతిభ కనబరిచింది. మంగళవారం జరిగిన పోటీలో సెయింట్‌ ఫీటర్‌ హెచ్‌ఈ యూనివర్సిటీ (చెన్నై)పై 9-0తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరిం ది. టి.భాస్కరరావు 3 గోల్స్‌, ఎం.రాజు, ఎస్‌.సాయికిరణ్‌ రెండేసి గోల్స్‌, టి.వినయ్‌, డి.సుందరరావు చెరొక గోల్‌ సాధించినట్టు వర్సిటీ పీడీ ఎ.భాస్కర్‌ తెలిపారు.

 మూడో రౌండ్‌కు వర్సిటీ హాకీ జట్టు
అంబేడ్కర్‌ వర్సిటీ జట్టు

ఎచ్చెర్ల: మంగుళూర్‌ యూనివర్సిటీ (కర్ణాటక)లో నిర్వహిస్తున్న సౌత్‌ జోన్‌ అంతర వర్సిటీ హాకీ పోటీల్లో బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ జట్టు లీగ్‌ దశలో ప్రతిభ కనబరిచింది. మంగళవారం జరిగిన పోటీలో సెయింట్‌ ఫీటర్‌ హెచ్‌ఈ యూనివర్సిటీ (చెన్నై)పై 9-0తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరిం ది. టి.భాస్కరరావు 3 గోల్స్‌, ఎం.రాజు, ఎస్‌.సాయికిరణ్‌ రెండేసి గోల్స్‌, టి.వినయ్‌, డి.సుందరరావు చెరొక గోల్‌ సాధించినట్టు వర్సిటీ పీడీ ఎ.భాస్కర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-13T23:54:30+05:30 IST

Read more