యాదవుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-12-30T00:09:14+05:30 IST
యాదవ కులస్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా యాదవ సాధికార కన్వీనర్ ఇప్పిలి జగదీశ్వరరావు, సాలిన డిల్లీరావు కోరారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను గురువారం కలిసి యాదవుల సమస్యలపై వినతిపత్రం అం దజేశారు.

ఇచ్ఛాపురం, డిసెంబరు 29: యాదవ కులస్థుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా యాదవ సాధికార కన్వీనర్ ఇప్పిలి జగదీశ్వరరావు, సాలిన డిల్లీరావు కోరారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను గురువారం కలిసి యాదవుల సమస్యలపై వినతిపత్రం అం దజేశారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మె ల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కొర్రాయి వాసు దేవు, పత్రి తవిటయ్య, ఆనంద్, బి.శివయాదవ్, పిట్ట నరసింహమూర్తి, ఎం తాతా రావు, ఎం.నవీన్ తదిత రులు పాల్గొన్నారు.
Read more