శ్రీముఖలింగేశ్వరుని ఆదాయం రూ.5.58 లక్షలు

ABN , First Publish Date - 2022-11-30T23:33:11+05:30 IST

శ్రీముఖలింగేశ్వర స్వామి కార్తీకమాసం హుండీ ఆదాయం రూ.5,58,702 వచ్చిందని ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీలను లెక్కించారు.

శ్రీముఖలింగేశ్వరుని ఆదాయం రూ.5.58 లక్షలు

జలుమూరు: శ్రీముఖలింగేశ్వర స్వామి కార్తీకమాసం హుండీ ఆదాయం రూ.5,58,702 వచ్చిందని ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీలను లెక్కించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్‌ పి.లింగమూర్తి, పాతపట్నం ఈవో టి.వాసుదేవరావు, అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, శ్రీకృష్ణ, అప్పారావు, దేవదాయ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:33:11+05:30 IST

Read more